‘ట్రోఫీతో తిరిగిరావాలి’

హైదరాబాద్ , ఆట ప్రతినిధి: ఆసియా హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ట్రోఫీతో తిరిగిరావాలని భారత హ్యాండ్ బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్ మోహన్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న టోర్నీ కోసం భారత జట్టు సోమవారం సౌదీ అరేబియాకు పయనమైంది. అంతకుముందు జట్టు సభ్యులను జగన్ మోహన్‌రావు కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి తేజ్ రాజ్‌సింగ్ , వినయ్ సింగ్ , ఆనందీశ్వర్ పాండే పాల్గొన్నారు. 16 జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో తొలిసారి బరిలోకి దిగుతున్న భారత హ్యాండ్‌బాల్ జట్టు మొదటి మ్యాచ్ లో ఆతిథ్య సౌదీ అరేబియాతో తలపడనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

