పారా ఆసియాడ్‌కు తెర
శనివారం జరిగిన ముగింపు వేడుకల పరేడ్‌లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్, పారా షూటర్ మోనా అగర్వాల్.. అథ్లెట్ నిషాద్ కుమార్‌తో కలిసి భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందానికి ఫ్లాగ్‌బేరర్‌గా నేతృత్వం వహించింది.
నగోయా: పారా ఆసియా క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. శనివారం జరిగిన ముగింపు వేడుకల పరేడ్‌లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్, పారా షూటర్ మోనా అగర్వాల్.. అథ్లెట్ నిషాద్ కుమార్‌తో కలిసి భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందానికి ఫ్లాగ్‌బేరర్‌గా నేతృత్వం వహించింది.
ఆఖరి రోజు వరకు పతకాల పట్టికలో నాలుగో స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, దక్షిణ కొరియా (29 స్వర్ణాలు) నుంచి ఎదురైన పోటీని తట్టుకుని భారత్ తన నాలుగో స్థానాన్ని సురక్షితంగా నిలబెట్టుకుంది. భారత బృందం ఏకంగా 114 పతకాలు (30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్యాలు) సాధించి పారా ఆసియా క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో కొత్త రికార్డు సృష్టించింది. చైనా (217 స్వర్ణాలు, 435 పతకాలు), జపాన్ (64 స్వర్ణాలు-186 పతకాలు), ఉజ్బెకిస్తాన్ (45 స్వర్ణాలు-145 పతకాలు) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

