ఎట్టకేలకు బరాజ్‌ల రిపేర్
ఒకవైపు కరువు.. మరోవైపు విమర్శలు రావడంతో సర్కా ర్లో కదలిక వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల మరమ్మతులకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది.
- మూడేండ్లు పడావుపెట్టిన ప్రభుత్వం
- కరువు నేపథ్యంలో విమర్శలతో కదలిక
- కాళేశ్వరం మరమ్మతులకు కార్యాచరణ
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ఒకవైపు కరువు.. మరోవైపు విమర్శలు రావడంతో సర్కా ర్లో కదలిక వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల మరమ్మతులకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది. పునరుద్ధరణ పనుల వివరాలను సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉ త్తమ్‌కుమార్‌రెడ్డి తాజాగా వెల్లడించారు. మేడిగడ్డ బరాజ్ లోని 7వ బ్లాక్‌లో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే.
అదేవిధంగా అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లోనూ లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఎన్డీఎస్ఏ గతంలో సూచిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తు తం 7వ బ్లాక్‌లో 6 పియర్లను పూర్తిగా తొలగించాలని, లేదంటే మొత్తంగా బ్లాక్ 7ను తొలగించి పునర్నిర్మించా లని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. సీపేజీ నియంత్రణకు అవసరమైనచోట కాంక్రీట్ బ్లాకులను, సీకెంట్ ఫైల్స్ ఎ గువన 3 బరాజ్‌ల పొడవునా డయాఫ్రమ్ వాల్ నిర్మించా లని ప్రతిపాదనలు చేసింది. త్వరలో టీవోసీ సమావేశం లో వీటిపై చర్చించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

