Home
Sports
Pv Sindhu Storms Into French Open Final After Thrilling Three Game Win Over Japan Hina Akechi
ఫ్రెంచ్ ఫైనల్లో సింధు
భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
పారిస్: భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 31 ఏండ్ల సింధు 21-10, 20-22, 21-16తో మూడు గేమ్స్ పాటు పోరాడి ప్రపంచ 22వ ర్యాంకర్ హినా అకేచి ( జపాన్)పై ఘన విజయం సాధించింది.
గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు తన మునుపటి ఫామ్ చూపెట్టింది. జూలైలో జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ గెలుచుకున్న సింధుకు ఈ సీజన్లో రెండో సూపర్ 750 ఫైనల్ కావడం విశేషం. ఆదివారం జరగనున్న తుది పోరులో ప్రపంచ నంబర్ వన్, దక్షిణ కొరియా స్టార్ అన్ సే యంగ్ తో తలపడనుంది.

Pv Sindhu
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

