ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా పొలార్డ్
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ జట్టు ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ నియమితులయ్యాడు.
ముంబై : ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ జట్టు ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ నియమితులయ్యాడు. 2027 సీజన్ నుంచి పొలార్డ్ బాధ్యతలను చేపడతాడని ముంబై ఫ్రాంచైజీ శనివారం అధికారికంగా ప్రకటించింది.
మహేల జయవర్ధనే దిగిపోయిన తర్వాత గత కొన్ని సీజన్లుగా జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న పొలార్డ్‌ను ఫ్రాంచైజీ హెడ్‌కోచ్‌గా పదోన్నతి కల్పించింది. 2009-10 నుంచి 2022 సీజన్ వరకు ఐపీఎల్లో ముంబై తరఫునే ఆడిన పొలార్డ్189 మ్యాచ్‌ల్లో 147.32 స్ట్రైక్ రేట్‌తో 3,412 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 69 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

