వైరల్ వీడియో : 38 సెకండ్లలో 75 జిల్లాల పేర్లను చదివిన చిన్నారి
యూపీలోని 75 జిల్లాల పేర్లను 38 సెకండ్లలో చదివిన చిన్నారి బాలిక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. బాలిక టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
న్యూఢిల్లీ : యూపీలోని 75 జిల్లాల పేర్లను 38 సెకండ్లలో చదివిన చిన్నారి బాలిక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. బాలిక టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యూపీలోని దియోరియా జిల్లాకు చెందిన బాలిక క్లిప్‌ను శుభాంకర్ మిశ్రా ట్విట్టర్లో షేర్ చేశారు.స్కూల్ యూనిఫాం ధరించిన బాలిక 75 జిల్లాల పేర్లను అక్షర క్రమంలో కేవలం 38 సెకండ్ల వ్యవధిలో చదవడం పట్ల నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
कमाल की बच्ची है। इस बच्ची के हुनर को आप भी करेंगे सलाम
उत्तर प्रदेश के देवरिया की इस बच्ची ने बिना रुके सिर्फ 38 सेकंड में यूपी के 75 जिलों के नाम गिना दिए, वो भी अक्षरों के क्रम के हिसाब से। #Deoria pic.twitter.com/lNto24lpQ7
— Shubhankar Mishra (@shubhankrmishra) September 13, 2022
బాలికను దియోరియా జిల్లా ఆదర్శ్ ప్రాధమిక విద్యాలయ విద్యార్ధి మాన్వి చౌరాసియాగా గుర్తించారు. అమేజింగ్ ఈ బాలిక నైపుణ్యానికి మీరు శాల్యూట్ చేస్తారని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.ఈ వీడియోకు ఇప్పటివరకూ 21,500 వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు స్పందించారు. బాలిక నైపుణ్యాన్ని మెచ్చుకున్న నెటిజన్లు ఆమెకు మంచి భవిష్యత్ ఉందని బ్లెస్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Districts
- Little girl
- names
- recites
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

