IIT Madras | వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఐఐటీ మద్రాస్ ఈ-మొబిలిటీ కోర్సు
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఐఐటీ మద్రాస్ ఈ-మొబిలిటీలో ఇండస్ట్రీ ఆధారిత ఆన్లైన్ సర్టిఫికెట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తోంది. ఈ కోర్సులో తొమ్మిది మాడ్యూల్స్‌కు గాను నాలుగు మాడ్యూల్స్‌కు పరిశ్రమకు చెందిన ప్రొఫెషనల్స్ కంటెంట్ అందిస్తారు.
చెన్నై : వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఐఐటీ మద్రాస్ ఈ-మొబిలిటీలో ఇండస్ట్రీ ఆధారిత ఆన్లైన్ సర్టిఫికెట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తోంది. ఈ కోర్సులో తొమ్మిది మాడ్యూల్స్‌కు గాను నాలుగు మాడ్యూల్స్‌కు పరిశ్రమకు చెందిన ప్రొఫెషనల్స్ కంటెంట్ అందిస్తారు. పరిశ్రమ నిపుణుల ఇన్‌పుట్స్‌తో కూడిన సర్టిఫికెట్ ప్రోగ్రాంను టెక్నాలజీ, మార్కెట్ ట్రెండ్స్, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తామని ఐఐటీ మద్రాస్ పేర్కొంది.
ఐఐటీ మద్రాస్‌కు చెందిన సెంటర్ ఫర్ అవుట్‌రీచ్ అండ్ డిజిటల్ కమ్యూనికేష్ (కోడ్) విభాగం ఈ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సులో భాగంగా ఈ-మొబిలిటీ ఎకో సిస్టంకు సంబంధించిన వివరాలు, వాహన అభివృద్ధి, పవర్ ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ ఇంజనీరింగ్, థర్మల్ మేనేజ్మెంట్, పవర్ ట్రెయిన్ వంటి సాంకేతిక అంశాల్లో ప్రాధమిక వివరాలపై అవగాహన కల్పిస్తారు.
వివిధ పరిశ్రమలు, శాఖల్లో పనిచేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం తాము ఈ ప్రోగ్రాంను లాంఛ్ చేశామని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి పేర్కొన్నారు.ఇక ఈ కోర్సుకు సంబంధించి 2022 అక్టోబర్ బ్యాచ్‌కు రిజిస్టర్ చేసుకునేందుకు సెప్టెంబర్ 20 చివరితేదీ అని అధికారులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

