డిసెంబర్ 19న హైదరాబాద్ మారథాన్

హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మారథాన్ రన్ తేదీ ఖరారైంది. గతేడాది కరోనా వైరస్ విజృంభణ కారణంగా రద్దయిన ఈ మారథాన్ రేసు ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భాగ్యనగరం వేదికగా వచ్చే నెల 19న పరుగు పందెం మొదలవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. మారథాన్ రేసులో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన టీషర్ట్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేసుకు సంబంధించి వివరాలను భారతీ ఎయిర్టెల్ సీఈవో అవనీత్‌సింగ్ పూరి, హైదరాబాద్ మారథాన్ రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మీడియాకు వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

