ఏసీబీ వలలో సీఐ, హోంగార్డు
బాధితుడి నుంచి రూ.3 లక్షల నగదు తీసుకున్న విషయంలో సీఐ, హోంగార్డు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం..
- 3 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన వైనం
చార్మినార్,అక్టోబర్ 27 : బాధితుడి నుంచి రూ.3 లక్షల నగదు తీసుకున్న విషయంలో సీఐ, హోంగార్డు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్ కొండర్రావును ఓ కేసులో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని ఒక వ్యక్తి సంప్రదించాడు.
అందుకోసం ఇన్స్పెక్టర్ కొండల్రావు రూ.6 లక్షలు డిమాండ్ చేశాడు. ఇన్స్పెక్టర్ కొండల్రావు నేరుగా డబ్బు తీసుకోకుండా హోంగార్డును మధ్యవర్తిగా పెట్టి మూడు లక్షల నగదు తీసుకున్నాడు. ఏసీపీ అధికారులు వలపన్ని హోంగార్డును అదుపులోకి తీసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

