భార్యతో ప్రియుడు.. దాడి చేసిన భర్త
భార్యతో ప్రియుడు | ప్రియుడితో సన్నిహితంగా ఉన్న భార్యపై భర్త దాడి చేశాడు. ఈ ఘటన మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని డాగ్ బంగ్లా ఏరియాలో సోమవారం

మోత్కూరు, మార్చి 30 : ఓ వివాహిత ప్రియుడితో కలిసి ఇంట్లో ఉండటాన్ని తట్టుకోలేని భర్త బం ధువులతో కలిసి పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన సోమవారం రాత్రి మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని డాగ్ బంగ్లా ఏరియా లో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం పట్టణ పరిధిలోని డాగ్ బంగ్లా ఏరియాలో ఉంటున్న ఓ వివాహిత రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద స్టాంపు వెండర్‌గా పని చేస్తున్న బయ్యని నర్సింహ్మతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నది.
ఈ నేపథ్యంలో ఆమె కొంతకాలంగా భర్తకు దూ రంగా ఉంటున్నది. అయితే సోమవారం రాత్రి నర్సింహ్మతో కలిసి ఇంట్లో ఉండటాన్ని గమనించిన ఆమె భర్త, అతని బంధువులు వారికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆమెతో పాటు సహకరించిన వివాహిత తల్లి, ప్రియుడు నర్సింహ్మను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి.ఉదయ్‌కిరణ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
నాగార్జున సాగర్‌లో బీజేపీ చతికిల!
బీజేపీ నాయకుడు ఆత్మహత్య
పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు..
నిప్పులకుంపటి.. రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఎండ
హోలీ ఆడనివ్వలేదని అవ్వను చంపేశారు
ఆధార్ లింక్ లేకపోతే పాన్‌కార్డు చెల్లదు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

