తక్కువ ఖర్చుతో, ఇంట్లోనే ఆక్సీజన్ అందించే వాయుపుత్ర డివైజ్. కేవలం 2500 రూపాయలతో వాయుపుత్ర డివైజ్ రూపకల్పన. వాయుపుత్రతో ఒకేసారి ఇద్దరికి ఆరుగంటలపాటు ఆక్సీజన్. ఒక్కరికైతే 12 గంటలపాటు ఈ డివైజ్ తో ఆక్సీజన్ అందించవచ్చు. డివైజ్ ఆన్ చేసిన పది సెకండ్లలోపే పేషెంట్ కు ఆక్సీజన్ ఉత్పత్తి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ది పీ ఫ్యాక్టరీ