మీ పేరుతో ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో తెలుసా?… మీకు తెలియకుండా మీ పేరుతో ఎవరైనా సిమ్ కార్డు తీసుకుని ఉంటే.. దాన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తే.. మీరు అడ్డంగా బుక్కవడం ఖాయం. మరి మన పేరుతో ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?.. మనకు తెలియకుండా మన పేరుతో రిజిస్టరయిన సిమ్‌కార్డులను రద్దు చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూడండి..