సమ్మర్ అయిపోగానే ఇండ్లల్లో ఏసీలు వాడటం ఆపేస్తారు. మళ్లీ ఎండాకాలం రాగానే వాడుతారు. వాడే ముందు ఏసీని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే అందులో ఉన్న దుమ్ము, క్రిముల వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఏసీని క్లీన్ చేయడం అంత సులువు కాదు. మ్యాన్వల్గా చేస్తే అంత మంచిగా క్లీన్ కాదు. 60 శాతం మాత్రమే అవుతుంది.
ఇప్పుడు కొత్త టెక్నాలజీతో ఏసీలు క్లీన్ చేస్తున్నారు. పవర్ పంప్‌తో ఇండోర్ యూనిట్, ఔట్‌డోర్ యూనిట్లు రెండింటిని పవర్ పంప్ ద్వారా వాటర్‌తో ఎలా క్లీన్ చేస్తారు ఈ వీడియోలో చూడండి