యాదాద్రికొస్తే లక్ష్మీనరసింహస్వామి దివ్య చరిత్ర మీ కళ్లముందుంటుంది.. ఎలాగంటే?

తెలంగాణలోనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఫేమస్. ఇక్కడికి నిత్యం చాలామంది భక్తులు వస్తుంటారు. యాదాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యంత సుందరంగా తెలంగాణ సర్కారు ఇటీవలే తీర్చిదిద్దింది. పనులన్నీ దాదాపు అయిపోయాయి. త్వరలోనే ఆలయ పునఃప్రారంభం కూడా కానుంది. అయితే, ఇక్కడికి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనంతోపాటు నరసింహస్వామి దివ్య చరిత్ర కళ్లకు కట్టేలా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మరి ఆ ఏర్పాట్లు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

