సాగర్‌కు భారీగా వరద.. 22 గేట్ల ఎత్తివేత
సాగర్‌కు భారీగా వరద.. 22 గేట్ల ఎత్తివేత | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. 22 క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల

హైదరాబాద్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. 22 క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్‌కు ప్రస్తుతం ప్రాజెక్టుకు 3,72,282 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం డ్యామ్ నుంచి 3,55,727 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 587.20 టీఎంసీలు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 305 టీఎంసీలు ఉన్నది. మరో వైపు ఎగువన ఉన్న శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
Anantapur : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
E-Rupi : డిజిటల్ ఇండియాలో మరో ముందడుగు.. నేడు ఈ-రూపీ ఆవిష్కరణ
కాలిఫోర్నియాలో కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

