AP Minister | ఆయన రాజకీయ జీవితం ముగిసిన వ్యక్తి.. ప్రజలు మళ్లీ ఎందుకు బతికిస్తారు..? : ఏపీ మంత్రి
AP Minister | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి రాజకీయ జీవితం ముగిసిపోయిన వ్యక్తి అని అన్నారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తానని విజయసాయి రెడ్డి చెప్పడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు.
AP Minister : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి రాజకీయ జీవితం ముగిసిపోయిన వ్యక్తి అని అన్నారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తానని విజయసాయి రెడ్డి చెప్పడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. రాజకీయ జీవితం ముగిసిన వ్యక్తిని ప్రజలు మళ్లీ ఎందుకు బతికిస్తారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా విజయసాయిరెడ్డి పగటి కలలు కనడం మానుకోవాలని మంత్రి బాలవీరాంజనేయ స్వామి హితవు పలికారు. ఆయన తన సొంత పార్టీ నుంచే గెంటివేయబడ్డారని, అలాంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా ఎలా ఎదుగుతారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని చెప్పారు. అటు దళిత ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు.
తానే స్వయంగా అందరితో మాట్లాడానని, కూటమి ప్రభుత్వంపై అందరికీ పూర్తి నమ్మకం ఉందని మంత్రి స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని భరోసా ఇచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

