డిండి ప్రాజెక్టుపై ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి
ఎంపీ డీకే అరుణ డిండి ప్రాజెక్టుపై మాట్లాడిన వ్యాఖ్యలు సరికాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
నల్లగొండ : మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ డిండి ప్రాజెక్టుపై మాట్లాడిన వ్యాఖ్యలు సరికాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జాతీయ పార్టీలో ఉండి ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని, డిండి ప్రాజెక్టుకి 0.6 టీఎంసీ నీటిని ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం హర్షించదగిన పరిణామం అని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడానికి ఎంపీ కృషి చేయాలి.
ఏ జిల్లా నీరు అక్కడే వినియోగం అంటే.. కర్ణాటక నుంచి చుక్క నీరు రాదని హితవు పలికారు.
ఏఎంఆర్పీ ద్వారా ఏడాది పొడవునా 30 టీఎంసీల నీటిని హైదరాబాద్‌కు అందిస్తుంది. దశాబ్దాల ఫ్లోరైడ్ పీడ విరగడ కోసం చేపట్టిన పథకం డిండి లిఫ్టు స్కీమ్ అన్నారు. దేవరకొండ, మునుగోడు లలో ఫ్లోరైడ్ పోవాలంటే.. డబ్ల్యూహెచ్‌వో సూచన మేరకే డిండి ప్రాజెక్టు చేపట్టారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10 లక్షల ఎకరాలు ప్రతిపాదిత సాగుకు గానూ.. 7.78 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగు జరుగుతుంది. ఎస్ఎల్బీసీ ఉదయసముద్రం, డిండి, దేవాదుల 7.58 లక్షల ఎకరాల ప్రతిపాదన ఉంటే.. ఏది కంప్లీట్ కాలేదన్నారు. మనం మనం తగాదాలు పడితే.. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల రైతాంగానికి నష్టం జరుగుతుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టుపై ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి
Sai Durga Tej | సాయిదుర్గ తేజ్ కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ.. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
Nayanthara | నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘మూకుత్తి అమ్మన్ 2’ కోసం 60 అడుగుల భారీ కటౌట్!
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

