Governor Whishes: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె కేసీఆర్కు ఒక లేఖను, పుష్పగుచ్ఛాన్ని పంపించారు.
గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిన ఓ ప్రతినిధి.. కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్ రాసిన లేఖను, పుష్పగుచ్ఛాన్ని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు అందజేశారు.
Birthday greetings to Hon’ble Former Chief Minister of Telangana Shri.KCR garu & Prayers for future years with all happiness & health.
గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి జన్మదిన శభాకాంక్షలు.
వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.(File Photo) pic.twitter.com/Xmdx76Sl1s
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 17, 2024