Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
పాలిటెక్నిక్ విద్యార్థుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం పగ తీర్చుకుంటున్నది. పాలిటెక్నిక్ విద్యార్థులకు(Polytechnic students) దసరా సెలవులు(Dasara holidays) తగ్గించడమే ఇందుకు నిదర్శనం.
హైదరాబాద్ : పాలిటెక్నిక్ విద్యార్థుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం పగ తీర్చుకుంటున్నది. పాలిటెక్నిక్ విద్యార్థులకు(Polytechnic students) దసరా సెలవులు(Dasara holidays) తగ్గించడమే ఇందుకు నిదర్శనం. ప్రతిఏటా బతుకమ్మ సందర్భంగా పాలిటెక్నిక్ విద్యాసంస్థలకు పది రోజుల పాటు సెలవులు ఇచ్చే ఆనవాయితీ ఉండేది. కానీ ఈ ఏడాది కేవలం ఈ నెల 18 నుంచి 21 వరకు మాత్రమే సెలవులు ప్రకటిస్తూ సాంకేతిక విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
అందులోనూ 18న ఆదివారం, 20న దసరా సెలవులు రావడంతో కేవలం రెండు రోజులే ప్రత్యేక సెలవులుగా మిగిలాయి. విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపక వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమువుతున్నది. కాగా, జీవో 97 వ్యవహారంలో విద్యార్థులపై కక్షగట్టి ఇలాంటి నిర్ణయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని అధ్యాపక సంఘాలు ఆరోపిస్తున్నాయి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

