MI vs UPW : యూపీ వారియర్స్ మరింత కష్టాల్లో పడింది. గ్రేస్ హ్యారిస్ (14) ఔటయ్యింది. బ్రంట్ ఓవర్లో లాంగాన్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దాంతో, 56 రన్స్‌కే యూపీ నాలుగు వికెట్లు కోల్పోయింది. కిరణ్ నవగిరే(23), దీప్తి శర్మ(2) క్రీజులో ఉన్నారు. తొమ్మిది ఓవర్లకు యూపీ 4 వికెట్ల నష్టానికి 58 రన్స్ చేసింది.
కీలక వికెట్లు కోల్పోయిన యూపీని హ్యారిస్, కిరణ్ బౌండరీలతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. ధాటిగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 35 రన్స్ జోడించారు. సైకా ఇషాక్ వేసిన ఆరో ఓవర్ కిరణ్ రెచ్చి పోయింది. రెండు బౌండరీలు, ఒక సిక్స్ కొట్టింది.