రామానందతీర్థలో ఉచిత శిక్షణ
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో తెలుగు రాష్ట్రాల యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత భోజన, వసతితో కూడిన శిక్షణ అందిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.
- శిక్షణ పూర్తయినవారికి ఉద్యోగ అవకాశాలు
- 27న ఇంటర్వ్యూకు రావాలని ప్రకటన
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో తెలుగు రాష్ట్రాల యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత భోజన, వసతితో కూడిన శిక్షణ అందిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. శిక్షణ పూర్తిచేసిన వారికి ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని తెలిపింది.
అకౌంట్స్ అసిస్టెంట్స్-టాలీప్రైమ్, బేసిక్ కంప్యూటర్, కంప్యూటర్ హార్డ్‌వేర్, అడ్వాన్స్ వెల్డింగ్, ఆటోమొబైల్ ఈవీ, టూవీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. ఈ నెల 27న ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో సంస్థకు నేరుగా హాజరుకావాలని సూచించింది. వివరాలకు 9133908000, 9133908111, 9133908222, 9948466111 నంబర్లలో సంప్రదించాలని కోరింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

