Former Cricketers | కాశీ విశ్వనాథుని దర్శించుకున్న మాజీ క్రికెటర్లు.. Video
Former Cricketers | భారత మాజీ క్రికెటర్లు శనివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాశీ విశ్వేశ్వర ఆలయంలోని శివ లింగానికి మాల శివుడికి వందనం సమర్పించుకున్నారు.
వారణాసి: భారత మాజీ క్రికెటర్లు శనివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాశీ విశ్వేశ్వర ఆలయంలోని శివ లింగానికి మాల శివుడికి వందనం సమర్పించుకున్నారు.
సచిన్ టెండూల్కర్‌తోపాటు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న మాజీ క్రికెటర్లలో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, బీసీసీఐ కార్యదర్శి జయ్ షా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఉన్నారు. సచిన్‌తోపాటు వారంతా కూడా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ఆలయ ప్రజా సంబంధాల అధికారి మీడియాకు వెల్లడించారు.
#WATCH | Uttar Pradesh: Former Indian cricketers Sachin Tendulkar Sunil Gavaskar and Kapil Dev, BCCI Secretary Jay Shah, Rajeev Shukla, BCCI Vice-President, offered prayers at Kashi Vishwanath temple in Varanasi
(Video source – PRO Vishwanath Temple) pic.twitter.com/pWc1qWmOqR
— ANI (@ANI) September 23, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

