ఒకే సరళరేఖపైకి ఐదు గ్రహాలు

- నేడు రాత్రి ఆకాశంలో అద్భుతం
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆదివారం రాత్రి ఆకాశంలో అద్భుతం జరుగనున్నది. గురుగ్రహం, శని, శుక్రుడు, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒకే సరళరేఖ మీదకు రానున్నాయి. రాత్రి పూట చంద్రుడు, శని , శుక్రుడు, గురు గ్రహాలను ఎలాంటి పరికరాలు లేకున్నా చూడవచ్చు. బైనాక్యులర్లతో చూస్తే ఐదు గ్రహాలూ కనిపిస్తాయి. వీటితో పాటు సిరియస్ అనే మరుగుజ్జు గ్రహం, పల్లాస్ అనే ఆస్టరాయిడ్ కూడా కనిపిస్తాయి. గతేడాది జూలై 19న కూడా ఈ గ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

