మహిళా స్పోర్ట్స్ స్టార్స్!
టెన్నిస్ స్టార్, బాక్సింగ్ క్వీన్, క్రికెట్ తార.. ఛానెల్స్ తిరగేసేకొద్దీ ప్రకటనలే. ఆ ప్రకటనల నిండా క్రీడాకారిణులే! జూలై-డిసెంబర్ మధ్యకాలంలో ఏరికోరి స్పోర్ట్స్ సెలెబ్రిటీలను ప్రచారకర్తలుగా ఎంచుకున్న కంపెనీల సంఖ్య బాగా పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
టెన్నిస్ స్టార్, బాక్సింగ్ క్వీన్, క్రికెట్ తార.. ఛానెల్స్ తిరగేసేకొద్దీ ప్రకటనలే. ఆ ప్రకటనల నిండా క్రీడాకారిణులే! జూలై-డిసెంబర్ మధ్యకాలంలో ఏరికోరి స్పోర్ట్స్ సెలెబ్రిటీలను ప్రచారకర్తలుగా ఎంచుకున్న కంపెనీల సంఖ్య బాగా పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
క్రీడాకారిణుల ఎండార్స్మెంట్లు ముప్పైశాతం అధికం అయినట్టు టీఏఎమ్ మీడియా రీసెర్చ్ లెక్కలు కూడా నిర్ధారిస్తున్నాయి. ఆ మేరకు పురుష క్రీడాకారుల రాబడి తగ్గిపోయినట్టే.
కార్పొరేట్ వ్యూహకర్తలు మహిళా స్పోర్ట్స్ స్టార్స్‌ను ఎంచుకోవడం వెనుకా ఓ పక్కా వ్యూహం ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు ఘన విజయాలే సాధిస్తున్నారు. తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ వాళ్లదే హవా. కొత్తతరం ఓటు కూడా ఆటలక్కలకే. పీవీ సింధు, షఫాలీ వర్మ, మిథాలీ రాజ్.. తదితరులు ఆ జాబితాలో ఉన్నారు. బ్రాండ్ అంబాసిడర్ల నియామకంలోనూ మగువలకే పెద్దపీట. ఈ మధ్యే ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను తమ వాణిజ్య రాయబారిగా నియమించుకుంది ప్యూమా ఇండియా.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

