కాంగ్రెస్కు కరెంట్ షాక్ తప్పదు
రాష్ట్రంలో కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. పంటను కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. కోతలులేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే సమయంలో రైతులకు బీఆర్ఎస్ నేతలు అండగా నిలుస్తున్నారు. అన్నదాతలను ఆదుకోవాలని ధర్నాలు చేపడుతున్నారు. సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. అయినా ప్రభుత్వం కోతలు విధిస్తూనే ఉన్నది.
- 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి
- కరెంట్ కోసం రోడ్డెక్కిన రైతన్న
రాష్ట్రంలో కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. పంటను కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. కోతలులేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే సమయంలో రైతులకు బీఆర్ఎస్ నేతలు అండగా నిలుస్తున్నారు. అన్నదాతలను ఆదుకోవాలని ధర్నాలు చేపడుతున్నారు. సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. అయినా ప్రభుత్వం కోతలు విధిస్తూనే ఉన్నది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?