బెంగాల్, గుజరాత్ గెలుపు
రంజీ ట్రోఫీని బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ విజయంతో ప్రారంభించాయి. ఎలైట్ గ్రూప్ ‘సీ’లో భాగంగా కోల్‌కతాలో ఢిల్లీతో జరిగిన పోరులో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన బెంగాల్.. ప్రత్యర్థిని 9 వికెట్ల తేడాతో చిత్తుచేసింది.
కోల్‌కతా : రంజీ ట్రోఫీని బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ విజయంతో ప్రారంభించాయి. ఎలైట్ గ్రూప్ ‘సీ’లో భాగంగా కోల్‌కతాలో ఢిల్లీతో జరిగిన పోరులో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన బెంగాల్.. ప్రత్యర్థిని 9 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఎలైట్ గ్రూప్ ‘సీ’లోని మరో మ్యాచ్‌లో మహారాష్ట్ర.. సర్వీసెస్‌ను 127 పరుగులతో ఓడించింది. ఇదే గ్రూపులో ఉన్న గుజరాత్ సైతం.. ఒడిశాపై 10 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో బోణీ కొట్టింది.
కాగా డిఫెండింగ్ చాంపియన్ జమ్మూకాశ్మీర్ మాత్రం తొలి మ్యాచ్‌లో డ్రాతో గట్టెక్కింది. శ్రీనగర్ వేదికగా మధ్యప్రదేశ్‌తో జరిగిన పోరులో ఆ జట్టు నిర్దేశించిన 325 రన్స్ ఛేదనలో జమ్మూకాశ్మీర్ ఆఖరి రోజు 88/7తో ఆటను ముగించింది. ఆంధ్రాతో జరిగిన మ్యాచ్‌ను కర్నాటక డ్రా చేసుకుంది. తమిళనాడు, పంజాబ్, సౌరాష్ట్ర, కేరళ తమ మ్యాచ్‌లను డ్రా చేసుకున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

