Home
News
Explosion Outside Rohini Court 102 Three Four People Injured All Court Proceedings Stopped
Rohini Court | ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు కలకలం
Explosion outside Rohini Court | దేశ రాజధాని ఢిల్లీ రోహిణి కోర్టులో మళ్లీ పేలుడు కలకలం సృష్టించింది. గురువారం ఉదయం రోహిణి గేట్ నంబర్ 102లో ఈ ఘటన చోటు చేసుకున్నది. పేలుడులో ఒకరు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ రోహిణి కోర్టులో మళ్లీ పేలుడు కలకలం సృష్టించింది. గురువారం ఉదయం రోహిణి గేట్ నంబర్ 102లో ఈ ఘటన చోటు చేసుకున్నది. పేలుడులో ఒకరు గాయపడ్డారు. ఒక్కసారిగా వచ్చిన భారీ శబ్దంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురై సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం షార్ట్ సర్క్యూట్ కారణంగా ల్యాప్టాప్లో పేలుడు సంభవించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, ముందుస్తు జాగ్రత్తగా రోహిణికోర్టులో తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేశారు. ఘటనపై ఢిల్లీ ప్రత్యేక పోలీస్ బృందం దర్యాప్తు చేస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

