ఆర్ఎక్స్ 100తో హిట్ కొట్టిన హీరో కార్తికేయ ఇప్పుడు రాజావిక్రమార్కతో మనముందుకు రాబోతున్నాడు..తన కొత్త సినిమాకు మెగాస్టార్ చిరంజీవి పాత సినిమా పేరు ఎందుకు పెట్టుకున్నారు..? చిరంజీవితో ఆయనకున్న అనుబంధం ఏంటి? పెళ్లి, తన సినిమా రిలీజ్ ఒకేసారి ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది..? తనకు కాబోయే శ్రీమతి ఎవరు..? ఎన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు? ఇలాంటి ఎన్నో ముచ్చట్లను నమస్తే తెలంగాణతో పంచుకున్నారు. మరి ఆ ముచ్చట్లేంటో మీరూ వినాలంటే ఈ కింది వీడియో చూడండి.