Home
Adilabad
Everyone Should Work Hard To Pass Dandari Festival To Future Generations Brs In Charge Bhukya Johnson Naik
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Dandari festival | దండారి ఉత్సవాలు , గుస్సాడీ కళారూపాలను భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ పిలుపునిచ్చారు.
దస్తురాబాద్: దండారి ఉత్సవాలు(Dandari festival), గుస్సాడీ కళారూపాలను భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ( Bhukya Johnson Naik) పిలుపునిచ్చారు. మండలంలోని మల్లాపూర్ గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఖానాపూర్ నియోజకవర్గ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్థులకు, ఆదివాసీలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు తెలంగాణ వారసత్వ సంపదలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాయని అన్నారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆదివాసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.


Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

