12-15 ఏళ్లలోపు పిల్లలకు టీకా.. ఫైజర్‌కు ఈయూ కమిషన్ అనుమతి
12-15 ఏళ్లలోపు పిల్లలకు టీకా.. ఫైజర్‌కు ఈయూ కమిషన్ అనుమతి |

బ్రస్సెల్స్ : 12-15 సంవత్సరాల్లోపు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ వేసేందుకు యూరోపియన్ కమిషన్ శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఇంతకు ముందు అమెరికా, కెనడా ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు జారీ చేశాయి. ఇటీవల యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) 12-15 ఏళ్లలోపు పిల్లలకు టీకా వేసేందుకు ఆమోదం తెలుపగా.. ఈ మేరకు ఈయూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈయూలో 16 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున వారికి మాత్రమే టీకాలు వేస్తున్నారు. పిల్లలకు మూడు వారాల విరామంతో మూడు డోసులు ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ ఈయూ సభ్యదేశాల మార్గదర్శకత్వంలో టీకా పంపిణీ సాగుతుందని ఫైజర్, బయో ఎంటెక్ తెలిపింది. ఇదిలా ఉండగా.. త్వరలో జర్మనీ, ఇటలీ సైతం టీకాలు వేసేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
29-05-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
అధిక ఫీజు వసూలు.. 64 ఆస్పత్రులకు ప్రభుత్వం నోటీసులు
థానేలో కూలిన బిల్డింగ్ పైకప్పు.. ఏడుగురు మృతి
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ
మమతకు షాక్.. బెంగాల్ సీఎస్ కేంద్ర సర్వీసుల్లోకి..
దేశంలో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 1.73లక్షల కేసులు
డీఆర్డీఓ మరో ముందడుగు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

