189 పోస్టుల భర్తీకి ఈఎస్ఐసీ సనత్నగర్ మెడికల్ కాలేజీ నోటిఫికేషన్

హైదరాబాద్ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ, సనత్నగర్ ఫ్యాకల్టీ, క్లినికల్కు సంబంధించి 189 పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ను జారీచేసింది. ఫ్యాకల్టీ, సీనియర్ కన్సల్టెంట్(సూపర్ స్పెషాలిటీ), ఎంట్రీ లెవల్ జూనియర్ కన్సల్టెంట్స్, సూపర్ స్పెషలిస్ట్స్, బ్రాడ్ స్పెషాలిటీ కన్సల్టెంట్, సీనియర్ రెసిడెంట్స్, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్, జూనియర్ రెసిడెంట్స్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి ప్రొఫెసర్స్-11, అసోసియేట్ ప్రొఫెసర్స్-25, అసిస్టెంట్ ప్రొఫెసర్స్-11, సీనియర్ కన్సల్టెంట్-7, ఎంట్రీ లెవల్ జూనియర్ కన్సల్టెంట్-17, అర్హులైన వైద్యుల నుండి స్పెషాలిటీ స్పెషలిస్ట్స్(జూనియర్ స్కేల్)-5, కన్సల్టెంట్(బ్రాడ్ స్పెషాలిటీ)-8, సీనియర్ రెసిడెంట్స్-80, సీనియర్ రెసిడెంట్(బ్రాడ్ స్పెషాలిటీ)-16, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్-1, జూనియర్ రెసిడెంట్స్-3, జూనియర్ రెసిడెంట్స్(బ్రాడ్ స్పెషాలిటీ)-5 పోస్టులు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

