ఉర్సు వేడుకలను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య
కుల మతాలకు అతీతంగా ఎంతో పురాతనమైన ఇల్లెందు సత్యనారాయణపురం నాగుల్‌మీరా దర్గా ఉర్సు వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం దర్గా కమిటీ ఆధ్వర్యంలో...
ఇల్లెందు, నవంబర్ 20 : కుల మతాలకు అతీతంగా ఎంతో పురాతనమైన ఇల్లెందు సత్యనారాయణపురం నాగుల్‌మీరా దర్గా ఉర్సు వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో పురాతన కాలంగా ఈ ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా నిర్వహించే దర్గా ఉర్సు వేడుకలు డిసెంబర్ 7, 8 తేదీల్లో జరుగనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుండి భారీ ఎత్తున భక్తులు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్గా మాలిక్ లక్ష్మి నారాయణ, వెంకటేశ్వర్లు, దర్గా కమిటీ సభ్యులు పులిగండ్ల మాధవరావు, పుట్ట శ్రీనివాస్, పగడాల చందు, పాషా, యూసుఫ్, అంకుల్, రామకృష్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఉర్సు వేడుకలను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

