పుల్వామాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
పుల్వామాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం | జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నాగ్‌బెరన్ - తార్సర్ అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నాగ్‌బెరన్ – తార్సర్ అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హత్యమయ్యారు. అయితే, మృతులు ఏ సంస్థకు చెందిన గుర్తించలేదని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి
హెచ్-1బీ ఆశావహులకు మరో చాన్స్
ఐఎస్ఎస్లో స్టార్‌వార్స్!
Biden Nominates । అంబాసిడర్‌గా భారతీయ అమెరికన్ రషద్ హుస్సేన్
Covid Vaccine for kids । పిల్లలపై టీకా ట్రయల్స్‌కు బయోలాజికల్-ఈకి అనుమతి నిరాకరణ
పని చేసిన బ్యాంక్‌కే కన్నం.. అడ్డువచ్చినందుకు అసిస్టెంట్ మేనేజర్ హత్య!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

