‘కేఓసీ హెచ్డీ ఓబీలో పాత కార్మికులకే ఉపాధి కల్పించాలి’
కేఓసీలోని హెచ్డీ ఓబీ ప్రాజెక్టులో గతంలో పని చేసిన కార్మికులకే తిరిగి ఉపాధి అవకాశాలు కల్పించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు నూతనంగా ఓబీ కాంట్రాక్టు పొందిన హెచ్డీ సంస్థ మేనేజర్ ఇరాన్ బట్, పీఓ బింగి మాధవరావుకు...
– సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకుల వినతి
టేకులపల్లి, నవంబర్ 16 : కేఓసీలోని హెచ్డీ ఓబీ ప్రాజెక్టులో గతంలో పని చేసిన కార్మికులకే తిరిగి ఉపాధి అవకాశాలు కల్పించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు నూతనంగా ఓబీ కాంట్రాక్టు పొందిన హెచ్డీ సంస్థ మేనేజర్ ఇరాన్ బట్, పీఓ బింగి మాధవరావుకు జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గతంలో ఎల్ఎస్ఎన్ ఓబీలో పని చేసిన కార్మికులకు తిరిగి పనులు కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన యాజమాన్య ప్రతినిధులు తాము కొత్తగా బాధ్యతలు చేపట్టామని, ప్రస్తుతం కోల్ బెంచ్, డంప్ యార్డులను పరిశీలిస్తున్నామని తెలిపారు. డిసెంబర్లో పనులు ప్రారంభమవుతాయని, పాత కార్మికులకే ఉపాధి కల్పించేందుకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఏ.నబీ, ఎం.డి.రసూలుద్దీన్, డి.ప్రసాద్, షేక్ యాకూబ్ షావలి, పాయం వెంకన్న పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేఓసీ హెచ్డీ ఓబీలో పాత కార్మికులకే ఉపాధి కల్పించాలి’
Amitabh Bachchan | ‘బతికి బయటపడ్డాం’.. అమితాబ్ బచ్చన్ సంచలన పోస్ట్,అసలేం జరిగింది?
AP News | దారుణం.. అప్పు చెల్లించలేదని తల్లిని, ఆరు నెలల బిడ్డను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి..!
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Madurai Tanishq Heist: మధురై తనిష్క్ చోరీలో కేసులో ప్రధాన నిందితుడు నిషాంత్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

