ఐసీసీ అవార్డుకు జెమీమా నామినేట్
ప్రతి నెల ఐసీసీ అందజేసే ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుకు భారత మహిళా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ నామినేట్ అయింది. ఆగస్టు నెలలో జెమీమీ చూపిన ప్రతిభకు ఆమెకు ఈ అవకాశం దక్కింది. మహిళా విభాగంలో జెమీమాతోపాటు ఈ అవార్డుకు ఆస్ట్రేలియా మహిళా బ్యాటర్లు బెత్ మూనీ, తహిలా మెక్గ్రాత్లుకూడా పోటీపడుతున్నారు. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్స్‌కు చేరుకోవడంలో జెమీమా పాత్ర మరువరానిది. ఆ టోర్నీలో ఆమె అయిదు మ్యాచ్‌లలో 146 పరుగులు సాధించి భారత జట్టులో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచింది.
దుబాయ్ : ప్రతి నెల ఐసీసీ అందజేసే ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు భారత మహిళా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ నామినేట్ అయింది. ఆగస్టు నెలలో జెమీమీ చూపిన ప్రతిభకు ఆమెకు ఈ అవకాశం దక్కింది. మహిళా విభాగంలో జెమీమాతోపాటు ఈ అవార్డుకు ఆస్ట్రేలియా మహిళా బ్యాటర్లు బెత్ మూనీ, తహిలా మెక్గ్రాత్లుకూడా పోటీపడుతున్నారు. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్స్‌కు చేరుకోవడంలో జెమీమా పాత్ర మరువరానిది. ఆ టోర్నీలో ఆమె అయిదు మ్యాచ్‌లలో 146 పరుగులు సాధించి భారత జట్టులో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

