‘అర్వపల్లి యోగానంద ఆలయ అభివృద్ధికి కృషి’
అర్వపల్లి శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శుక్రవారం ఆలయ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రమాణ స్వీకారం..
– ఎమ్మెల్యే మందుల సామేలు
అర్వపల్లి, అక్టోబర్ 23 : అర్వపల్లి శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శుక్రవారం ఆలయ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రమాణ స్వీకారం అనంతరం సభ్యులను ఘనంగా సన్మానించారు. చైర్మన్‌గా బీరవోలు విక్రంరెడ్డి, ధర్మకర్తలుగా జాల జ్యోతి, ఆంగోతు నెహ్రూ, నర్సింగ లావణ్య, సూరారపు సైదులు, గుడిపెల్లి మధుసూదన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాంబాబు అయ్యగారు, గుడిపెల్లి మధుకర్ రెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, వేల్పుల రమేష్, సురేందర్ రెడ్డి, ఇందుర్తి వెంకట్ రెడ్డి, జీడి వీరస్వామి, చిల్లంచర్ల విద్యా సాగర్, శ్రీను,పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

