మట్టిలోన వేళ్ళు
చొచ్చుకు పోయిన
బలమైన వేళ యిది
అదరని బెదరని
ఆశయ బంగరు పిడికిలి
ప్రజల గుండెల్లో ఎగిసిన
ఐక్యతా శుభ సమయం
ఎదురులేని కారు
కేసీఆర్ గారి
నాయకత్వంలో
జనుల ఆలంబనతో
పరుగిడుతున్న కాలము
ఆపడమంటే అసాధ్యమే!
కారుకు ఎదురెళ్లడమంటే
సమవర్తి దర్శన భాగ్యమే!
పండినాకులు రాలుతున్నా
కొత్తచిగుళ్ళు కోరి కోరి
వస్తున్నాయ్!
ప్రగతిపథంలో
తెలంగాణ పయనిస్తూ
పథకాల ప్రభంజనంలో
జనులహోరు జేజేలతో
విజయాల పరంపరలతో
ఆసేతు హిమాచలం
బి ఆర్ ఎస్
విజయకేతనం తథ్యం!!
-డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచారి
8555899493