పొగమంచు కారణంగా ఎడ్లబండిని ఢీ కొన్న లారీ.. ఇద్దరు మృతి
చలితీవ్రత కారణంగా ఏర్పడుతున్న పొగమంచు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
అమరావతి : చలితీవ్రత కారణంగా ఏర్పడుతున్న పొగమంచు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా అగళిలో పొగమంచు కారణంగా ముందువెళ్తున్న ఎడ్ల బండిని లారీ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఎడ్లబండిపై ఉన్న ఇద్దరు మృతి చెందగా లారీలోని ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మడకశిర ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

