ఈ జ్యూస్ తాగితే వెంటనే షుగర్ అదుపులోకి..!!

మన శరీరంలో రక్తపోటు స్థాయిలు రోజులో ఎన్నోసార్లు మారుతుంటాయి. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు అదుపులో ఉండాలంటే ముందుగా మధుమేహం అదుపులో ఉండాలి. అంటే షుగర్, బీపీ ఉన్న పేషెంట్లు మధుమేహాన్ని అదుపులో పెట్టుకుంటే అధికరక్తపోటును కూడా అదుపులో పెట్టుకున్నట్టే. మరి శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించాలంటే ఒక చిన్న గ్లాసు జ్యూస్ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ జ్యూస్ ఏంటి? ఎలా తోడ్పుడుతుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

