అన్యాయానికి తలవంచడు
తమిళ హీరో సూర్య నటించిన కొత్త సినిమా ‘ఈటీ’ (ఎవరికీ తలవంచడు). ప్రియాంక అరుల్ మోహన్ నాయికగా నటిస్తున్నది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాణంలో దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించారు. ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నది. తాజాగా సినిమా ట్రైలర్‌ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..‘నాకు ఇష్టమైన హీరో సూర్య. ఆయన ఈటీ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. చిత్రబృందానికి శుభాకాంక్షలు’ అని అన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10న తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం : డి. ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ : ఆర్ రత్నవేలు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

