మహారాష్ట్ర కొత్త హోంమంత్రి దిలీప్ వాల్సె పాటిల్!

ముంబై: మహారాష్ట్ర కొత్త హోంమంత్రిగా దిలీప్ వాల్సె పాటిల్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు, బాంబే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటి వరకూ ఈ పదవిలో ఉన్న అనిల్ దేశ్‌ముఖ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో దిలీప్‌కు అవకాశం ఇవ్వాలని ఎన్సీపీ భావిస్తోంది. ప్రస్తుతం దిలీప్ పాటిల్ కార్మిక, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు.
దిలీప్ పాటిల్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, శరద్ పవార్ స్నేహితుడు దత్తాత్రేయ వాల్సె పాటిల్ తనయుడు. ఈయన పవార్ వ్యక్తిగత సహాయకుడిగా కెరీర్ ప్రారంభించారు. 1990లో కాంగ్రెస్ టికెట్ మీద అంబెగావ్ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచీ ఈ స్థానం నుంచి గెలుస్తూనే ఉన్నారు. 1999లో శరద్ పవార్ వెంటే ఎన్సీపీలో చేరారు. ఆ వెంటనే విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. 2009 నుంచి 2014 వరకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గానూ వ్యవహరించారు.
ఇవికూడా చదవండి..
ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్.. పూర్తయిన ఆర్క్
గే పెళ్లిళ్ల వల్లే కరోనా వచ్చిందట!
హోమ్‌లోన్‌పై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కర్ణాటక ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊరట
మహారాష్ట్ర హోంమంత్రిపై సీబీఐ ప్రాథమిక విచారణ: హైకోర్టు
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
హాస్పిటల్లో చేరిన అక్షయ్ కుమార్
కొవిడ్‌తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

