డయానా గ్రేస్‌కు 3 పతకాలు
సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జిమ్నాస్ట్ డయానా గ్రేస్ అద్భుత ప్రదర్శనతో ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలను సాధించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జిమ్నాస్ట్ డయానా గ్రేస్ అద్భుత ప్రదర్శనతో ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలను సాధించింది. పుణెలో జరిగిన ఈ టోర్నీ అండర్-19 విభాగంలో పోటీపడిన డయానా (కార్నర్‌స్టోన్ స్కూల్) ఇండివిజువల్ ఆపరేటస్ బీమ్ ఈవెంట్లో 9.45 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. అన్ఈవెన్ బార్ (7.25), ఆల్‌రౌండ్ (34.05) విభాగాల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను ఖాతాలో వేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

