ఛత్తీస్‌గఢ్ 279/7 రాణించిన హైదరాబాద్ బౌలర్లు
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో సొంతగడ్డపై మూడో మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ బౌలింగ్‌లో మరోసారి సత్తాచాటింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో సొంతగడ్డపై మూడో మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ బౌలింగ్‌లో మరోసారి సత్తాచాటింది. ఎలైట్ గ్రూప్-బీలో భాగంగా జింఖానా గ్రౌండ్స్‌లో ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలిరోజు ఆ జట్టును తక్కువస్కోరుకే పరిమితం చేయడంలో ఆతిథ్య బౌలర్లు విజయవంతమయ్యారు. రక్షణ్ రెడ్డి (2/34), అనికేత్ రెడ్డి (2/59) కట్టడిచేయడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఛత్తీస్‌గఢ్ 7 వికెట్ల నష్టానికి 279 రన్స్ చేసింది. కెప్టెన్ అనూజ్ తివారి (72)తో పాటు వికల్ప్ తివారి (69) అర్ధ శతకాలతో ఆ జట్టును ఆదుకున్నారు. జయంత్ యాదవ్ (36 బ్యాటింగ్), అజయ్ జాదవ్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రక్షణ్, అనికేత్‌కు అండగా కీలక సమయాల్లో హైదరాబాద్ కెప్టెన్ మిలింద్, తనయ్, రుతిక్ చెరో వికెట్ తీసి ప్రత్యర్థి పుంజుకోకుండా అడ్డుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

