కొరియా ఓపెన్‌కు లక్ష్యసేన్ దూరం
రెండ్రోజుల క్రితం ముగిసిన హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో మెన్స్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. మంగళవారం నుంచి దక్షిణ కొరియాలో మొదలుకానున్న బీడబ్ల్యూఎఫ్ కొరియా సూపర్ 500 టోర్నమెంట్‌కు దూరమయ్యాడు.
యోసు (సౌత్ కొరియా): రెండ్రోజుల క్రితం ముగిసిన హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో మెన్స్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. మంగళవారం నుంచి దక్షిణ కొరియాలో మొదలుకానున్న బీడబ్ల్యూఎఫ్ కొరియా సూపర్ 500 టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. ఐదో సీడ్‌గా ఉన్న అతడు తప్పుకోవడంతో ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భారత ఆశలన్నీ సీనియర్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ పై ఉన్నాయి. తొలిరౌండ్లో అతడు లోకల్ ప్లేయర్ యొ టె బిన్‌తో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక కూడా టోర్నీకి దూరమైంది. అన్మోల్ ఖర్బ్, తన్వి శర్మ విమెన్స్ సింగిల్స్ బరిలో ఉన్నారు. కొరియా ఓపెన్‌తో పాటు జపాన్ మాస్టర్స్ నుంచి సింధు ముందే తప్పుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

