ఆత్మగౌరవ పథకం దళితబంధు

రచయిత జూలూరి గౌరీశంకర్
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం దళితుల ఆర్థిక స్వాతంత్య్ర పొలికేకని ‘ఆత్మబంధువు’-దళిత సంక్షేమ బంధం గ్రంథ రచయి త, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దళితబంధుపై వెలువడిన తొలి గ్రంథంగా ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సంపద పంపిణీ చేయకుండా సామాజిక అభ్యున్నతి సాధ్యంకాదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

