తెలంగాణపైనా అర్ణబ్ ప్రభావం
తెలంగాణపై అర్ణబ్ తుపాన్ ప్రభావం కొనసాగుతున్నది. ఖమ్మంలోని పలు జిల్లాల్లో ముసురు పట్టింది. ఆయా ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
హైదరాబాద్/సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై అర్ణబ్ తుపాన్ ప్రభావం కొనసాగుతున్నది. ఖమ్మంలోని పలు జిల్లాల్లో ముసురు పట్టింది. ఆయా ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 33 విమానాలను రద్దు చేశారు.
ఉమ్మడి ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక, ఉమ్మడి వరంగల్‌కు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

