Curfew Effect | తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల | కరోనా ఉధృతితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ ప్రభావం తిరుమలపై భారీగా పడింది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా

తిరుమల : కరోనా ఉధృతితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ ప్రభావం తిరుమలపై భారీగా పడింది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. ఇప్పటికే సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసిన టీటీడీ.. కేవలం ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. మంగళవారం కేవలం 4,700 మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకోగా, ఏప్రిల్ నెలలో శ్రీవారిని 9 లక్షల మంది మాత్రమే దర్శించుకున్నారు. మార్చి నెలలో 16 లక్షల మంది దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది. కరోనా భయంతో భక్తులెవరూ తిరుమలకు రావడం లేదు. ఇక పగటి కర్ఫ్యూ కూడా విధించడంతో తిరుమలకు భక్తుల సంఖ్య తగ్గిందని చెప్పొచ్చు. ప్రజా, ప్రయివేటు రవాణాను కేవలం ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో భక్తుల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడిందని చెప్పొచ్చు.
ఇవి కూడా చదవండి..
మేయర్లు, చైర్మన్ల ఎన్నికకు టీఆర్ఎస్ పరిశీలకుల నియామకం
ఉప్పల్‌లో మంటలు చెలరేగి ఇద్దరు డ్రైవర్లు సజీవదహనం
శ్రీకాకుళంలో విషాదం.. తండ్రికి కరోనా.. నీళ్లు ఇచ్చేందుకు వెళ్లిన బిడ్డను ఆపిన తల్లి
దేశంలో కరోనా పరిస్థితిపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు..!
మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్టు
హ్యాట్రిక్.. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
కరోనా విలయం.. 24 గంటల్లో 3.82లక్షల కేసులు.. 3,780 మంది మృతి
ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చిన 25 ఏండ్ల మహిళ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus | తొలిసారిగా మనిషికి సోకిన షమోండా వైరస్
Nominated Posts | కోటరీకే నామినేటెడ్ కిరీటం.. 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్, మహేశ్‌గౌడ్ కసరత్తు
Farmers | 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. అయినా రైతుకు పలకరింపేది?
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

