రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కరువు ప్రాంతంగా ప్రకటించి, తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. సోమవా రం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో తీవ్రమైన కరువు వచ్చిన నేపథ్యంలో, వ్యవసాయ రంగం, ప్రజల జీవనాధారం తీవ్ర సంక్షోభం లో పడిందని పేర్కొన్నారు.
- సీఎంకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖ
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కరువు ప్రాంతంగా ప్రకటించి, తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. సోమవా రం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో తీవ్రమైన కరువు వచ్చిన నేపథ్యంలో, వ్యవసాయ రంగం, ప్రజల జీవనాధారం తీవ్ర సంక్షోభం లో పడిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో-3 ప్రకారం రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 365 మండలాలను (111 తీవ్ర కరువు, 254 మధ్యస్థ కరువు) అధికారికంగా కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని గుర్తచేశారు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా ఈ కరువు ప్రభావం ఉన్నదని వివరించారు. పట్టణ ప్రజలపై కరువు ప్రభా వం ఉన్నందున తక్షణమే మొత్తం మండలాలు, పట్టణాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాం డ్ చేశారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పడిపోయాయన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

