ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్కార్‌కు గుణపాఠం తప్పదు
అన్ని వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్ సర్కార్‌కు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపు
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 2 : అన్ని వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్ సర్కార్‌కు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు విద్యా సంస్థల్లో పట్టభద్రులను కలిసిన ఆయన ఓటు హక్కు నమోదుపై అవగాహన కల్పించారు.
6 వరకు ఓటరు నమోదుకు చివరి తేదీ కావడంతో.. అర్హులందరూ నమోదు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత ఆగ్రహంతో ఉన్నట్టు తెలిపా రు. గత ఎన్నికల్లో ఓటు వేసిన పట్టభద్రులు మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

