తెలంగాణ మహిళా కమిషన్కు ఎన్సీడబ్ల్యూ ప్రశంసలు
మహిళా సాధికారతకు తెలంగాణ కమిషన్ చేస్తున్న విశేష కృషిని జాతీయ కమిషన్ చైర్పర్సన్ అభినందించారు.
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : మహిళా సాధికారతకు తెలంగాణ కమిషన్ చేస్తున్న విశేష కృషిని జాతీయ కమిషన్ చైర్పర్సన్ అభినందించారు. న్యూఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ విజయకిశోర్ రహత్కర్ను తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల హకుల పరిరక్షణ, భద్రత, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన కోసం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను ఆమె వివరించారు. కమిషన్ సాధించిన సమగ్ర ప్రగతి నివేదికతో కూడిన ప్రత్యేక పుస్తకాన్ని జాతీయ కమిషన్ చైర్పర్సన్కు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

